Nitish Kumar: బిహార్‌లో అవిశ్వాస పరీక్ష నెగ్గిన నితీష్..
బిహార్ అసెంబ్లీలో మొత్తం 243 నియోజకవర్గాలున్నాయి. మెజార్టీ మార్కు 122 కాగా, నితీశ్‌కి మద్దతుగా 129 ఓట్లు వచ్చాయి. దీంతో విశ్వాస పరీక్షలో నితీష్ ప్రభుత్వం నెగ్గింది. ఆర్జేడీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సైతం నీతీశ్‌కు మద్దతుగా ఓటేసినట్లు తెలుస్తోంది.