అనపర్తి బిజెపి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి భద్రత పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా ప్రభుత్వం అలెర్ట్ అయింది.