ఒక మాట ఒకసారి వినిపిస్తే నిజం లేదు అనుకోవచ్చు. పదేపదే అదే మాట వినిపిస్తే మాత్రం ఆలోచించాల్సిందే ! రాజకీయాల్లో అయితే మరీనూ. ఏపీలో ముందస్తు ఎన్నికలపై జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. ఇప్పుడు మళ్లీ రచ్ మొదలైంది. ముందస్తుపై చర్చ జరగడం కొత్త కాకపోయినా.. కొత్తగా మళ్లీ వినిపించడమే ఇప్పుడు చర్చకు కారణం అవుతోంది. దాదాపు ఏడాది నుంచి ముందస్తు వార్తలు వినిపిస్తున్నాయ్.

Election in AP