dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » janasena

#janasena

Pawan set varma up janasena wont let go of his hand

Spl story: వర్మను సెట్ చేసిన పవన్.. హ్యాండ్ వదలని జనసేనాని

April 26, 2025 | 01:00 PM

పిఠాపురం నియోజకవర్గంలో జనసేన, టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరుకు బ్రేక్ పడిందా.. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ అలక వీడారా.. వర్మపై జనసేన నేతలు పరోక్షంగా చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ నేతలు వివరణ ఇచ్చుకున్నారా..

Frequent illness is this the problem that haunts pawan

Top story: తరచుగా అనారోగ్యం.. పవన్‌ను వెంటాడుతున్న సమస్య ఇదేనా…?

April 16, 2025 | 08:00 PM

ఏపీ డిప్యుటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఆరోగ్యానికి ఏమైంది. మనిషి చూడ్డానికి బాగానే ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. కానీ ఎప్పటికప్పుడు జబ్బు పడుతున్నారు.

Why such a big show for a small blow poonam is furious with pawan

చిన్న దెబ్బకు ఇంత షో ఎందుకు? పవన్‌పై రెచ్చిపోయిన పూనం!

April 10, 2025 | 08:11 PM

ఏపీ డిప్యుటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌, డైరెక్టర్‌ త్రివిక్రం మీద ఎప్పుడూ వివాదాస్పద ట్వీట్లు చేసే పూనమ్ కౌర్ ఇప్పుడు మరోసారి సైలెంట్‌ పంచ్‌ వేసింది. కర్మ ఎవ్వరినీ వదిలి పెట్టదు.. కర్మకి ఏం చేయాలో తెలుసు.. అంటూ పోస్టులు వేసింది.

The factional fight between the tdp and jana sena in the alliance in the pithapuram constituency of kakinada district has reached a climax

TOP STORY: పిఠాపురంలో నాగబాబు రచ్చ

April 5, 2025 | 01:35 PM

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజక వర్గంలో కూటమిలోని టీడీపీ, జనసేన వర్గ పోరు తారస్థాయికి చేరింది. నువ్వా నేనా అన్నట్టుగా ఇరు పార్టీల శ్రేణులు కుమ్ములాటకు దిగు తున్నాయి.

Kalyan ram is holding the party flag in his hand whats the matter is he entering politics

కళ్యాణ్ రామ్ చేతిలో ఆ పార్టీ జెండా.. ఏంటి విషయం.. రాజకీయాల్లోకి వస్తున్నాడా..?

April 1, 2025 | 11:33 AM

నందమూరి హీరోలకు రాజకీయం అసలు కొత్త కాదు. ఇంకా చెప్పాలంటే రాష్ట్ర రాజకీయం పుట్టింది వాళ్ళ ఇంట్లో. అప్పట్లో నందమూరి తారకరామారావు పార్టీ పెట్టిన 8 నెలల్లోనే విజయం సాధించడమే కాకుండా..

Tdp and jana sena workers clash creating chaos in pithapuram

బ్రేకింగ్: కొట్టుకున్న టీడీపీ, జనసేన కార్యకర్తలు పిఠాపురంలో రచ్చ రచ్చ

March 26, 2025 | 05:27 PM

పిఠాపురంలో జనసేన టీడీపీ కార్యకర్తల మధ్య వార్‌ కంటిన్యూ అవుతోంది. ఓ వాటర్‌ ప్లాంట్‌ ప్రారంభోత్సవానికి వర్మను ఆహ్వానించకపోవడంతో టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు.

A common mans letter to jana sena president and ap deputy chief minister pawan kalyan

జనసేన అధ్యక్షులు, ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి సామాన్యుడి లేఖ

March 18, 2025 | 10:00 PM

పిఠాపురం జనసేన ఆవిర్భావ సభ చూసిన తరువాత మీకు ఈ లేఖ రాస్తున్నాను.మీకు జీవితం లోనూ, కెరీర్ లోనూ చివరికి రాజకీయాల్లోను అదృష్టం కలసి వచ్చి....ఉన్నత స్థాయి కి ఎదిగారు తప్ప ఎక్కడా కష్టం కనిపించదు.

Nagababu borrowed 7 lakhs from pawan

పవన్‌ దగ్గర 7 లక్షలు అప్పు చేసిన నాగబాబు

March 10, 2025 | 04:15 PM

ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా అభ్యర్థిగా జనసేన పార్టీ నేత పవన్‌ కళ్యాన్‌ సోదరుడు కొణిదల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. కూటమి అభ్యర్థిగా నాగబాబు పేరును జనసేన ప్రకటించగా..

Nagababu who has become a headache for pawan kalyan what can he not say what can he not do

పవన్ కళ్యాణ్ కు తలనొప్పిగా మారిన నాగబాబు.. ఏం అనలేడు.. ఏం చేయలేడు..!

March 6, 2025 | 05:50 PM

పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారిపోయాడు. ఇప్పట్లో ఈయనను సినిమాలలో చూడడం కష్టమే. ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేస్తేనే మహా ప్రసాదం అనుకుంటున్నారు దర్శక నిర్మాతలు.

Tamilnadu janasena strategy same with pawan kalyan

తమిళనాట జనసేన స్ట్రాటజీ.. పవన్‌ కల్యాణ్‌తో అట్లుంటది మరి!

March 3, 2025 | 02:50 PM

రాజకీయం మారింది.. జనాలు మారారు.. వాళ్ల ఆలోచన మారింది. ఎంత క్రేజ్ ఉన్నా సరే.. పార్టీ పెట్టగానే అధికారం అంటే ఇప్పట్లో అయ్యే వ్యవహారం కాదు. ఏపీలో పవన్‌ కల్యాణ్‌ కూడా పదేళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam