Apple Lays Off: ఉద్యోగులకు షాకిచ్చిన యాపిల్.. భారీగా ఎంప్లాయిస్ తొలగింపు

కోవిడ్ పాండెమిక్ తర్వాత యాపిల్ ఈ స్థాయిలో ఉద్యోగుల్ని తొలగించడం ఇదే మొదటిసారి. అనేక కంపెనీలు గతంలో వేల సంఖ్యలో ఎంప్లాయిస్‌ను తీసేసినా.. యాపిల్ మాత్రం ఇప్పటివరకు పెద్దగా తొలగించలేదు.

Post Published By: narender Thiru
Updated : 6 April 2024, 2:21 PM IST

Published : 
  • 6 April 2024, 2:21 PM IST

Exit mobile version