Bangalore Rev Party : బెంగళూరు రేవ్ పార్టీలో కీలక సూత్రధారి ఎవరు!?

బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ దగ్గరల్లోని ఓ ఫాం హౌస్‌ లో జరిగిన రేవ్ పార్టీలో ఐదుగురిని పోలీసులు నిందితులుగా చేర్చారు. రేవ్‌ పార్టీలో పాల్గొన్న వారిలో సినీ, రాజకీయ ప్రముఖులు ఎంతమంది ఉన్నారు..? ఎవరెవరు డ్రగ్స్‌ తీసుకున్నారు..? అనేది తెలియలేదు.

Post Published By: dialnews
Updated : 22 May 2024, 12:18 PM IST

Published : 
  • 22 May 2024, 12:18 PM IST

Exit mobile version