Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్‌కు బెయిల్ మంజూరు.. షరతులివే..

నాంపల్లి కోర్టు పల్లవి ప్రశాంత్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఏ-1 నుంచి ఏ-4 వరకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ షరతుల్లో భాగంగా పల్లవి ప్రశాంత్ ఎక్కడా సమావేశాలు నిర్వహించకూడదని, మీడియాతో మాట్లాడొద్దని కోర్టు ఆదేశించింది.

Post Published By: narender Thiru
Updated : 22 December 2023, 8:16 PM IST

Published : 
  • 22 December 2023, 8:16 PM IST

Exit mobile version