PALLAVI PRASHANTH: బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్.. హైదరాబాద్ తరలింపు..
గత ఆదివారం స్టార్ మా ఛానెల్‌కు చెందిన తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7 ఫినాలే జరిగింది. ఈ షోలో పల్లవి ప్రశాంత్ విన్నర్‌గా నిలిచాడు. అయితే, ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియో ముందు ప్రశాంత్ ఫ్యాన్స్ హంగామా చేసి, వీరంగం సృష్టించారు.