Airport, Bomb Threat : బేగంపేట ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు..

హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. ఈమెయిల్ ద్వారా ఎయిర్ పోర్టులో బాంబుపెటినట్లు గుర్తించిన భద్రత సిబ్బంది ఆగంతకుడి నుంచి సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 24 June 2024, 2:42 PM IST

Published : 
  • 24 June 2024, 2:42 PM IST

Exit mobile version