దేవినేని అవినాష్ దుబాయ్ ప్లాన్, ఎయిర్పోర్ట్ లో షాక్…!
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలకు టీడీపీ చుక్కలు చూపిస్తోంది. ఒక్కొక్కరి మీద ఉన్న అక్రమాలు, అవినీతి, దౌర్జన్యం కేసులను బయటకు తీస్తోంది. దీనితో కొందరు వైసీపీ నేతలు దేశం వదిలి పారిపోయే ప్లాన్ లో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.