ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ళ మెగా వేలం ఈ నెల చివరి వారంలో సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా జరగనుంది. ఇటీవలే రిటెన్షన్ ప్రక్రియ ముగియగా…ఇపుడు ప్లేయర్స్ షార్ట్ లిస్ట్ కూడా ఖరారయింది.