ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ కు పిలుపు… ఆప్ఘన్ తో సిరీస్ కు భారత జట్టు ఇదే…!
ఐపీఎల్ ముగిసిన నాలుగు రోజులకే టీమిండియా అంతర్జాతీయ క్రికెట్ తో బిజీ కానుంది. దీనిలో భాగంగా ఆప్ఘనిస్థాన్ తో స్వదేశంలో ఒక టెస్ట్, మూడు వన్డేల సిరీస్ ఆడబోతోంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది.