మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో ఇప్పుడు ఏపీ సర్కార్ సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న దస్తగిరి అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సిబిఐ ఈ కేసుని విచారిస్తుంది. త్వరలోనే కొందరు నిందితులను మళ్ళీ విచారించే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో ఈ కేసు విచారణ జరగకుండా అడ్డుకున్నారు అనే ఆరోపణలు వచ్చాయి. ఇటీవల చంద్రబాబు నాయుడు కలెక్టర్ ల సమావేశంలో ఈ కేసుపై […]
