పవన్ మైండ్ గేమ్…? ఆ ఇద్దరిపై ఫ్రస్ట్రేషన్…?
జనసేన అధినేత, ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్… అప్పుడపుడు మాట్లాడినా ఆ మాటలకు, విమర్శలకు ఉండే వెయిట్ ఎక్కువ. ఒకరిని ఎయిమ్ చేసి పవన్ మాట్లాడితే మీడియాలో ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. జనసేన అధినేతగా ఉన్నప్పుడు ఇలాంటి సంచలనాలు ఎన్నో.