టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్… ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడే అవకాశాలు మెరుగయ్యాయి. భారత పేస్ ఎటాక్ ను లీడ్ చేస్తున్న బుమ్రా ఇటీవల సిడ్నీ టెస్ట్ సందర్భంగా వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డాడు.