మమ్మల్ని వణికించాడు, బుమ్రాపై హెడ్ ప్రశంసలు
వరల్డ్ క్రికెట్ లో ఆస్ట్రేలియా ఆటగాళ్ళ ప్రత్యర్థులను పొగడడం చాలా అరుదుగా చూస్తుంటాం… ఎంతో అద్భుతంగా ఆడితే తప్ప ప్రత్యర్థి ఆటగాడి గొప్పతనాన్ని అంగీకరించరు..గతంలో సచిన్ , గంగూలీ, ద్రావిడ్, లక్ష్మణ్ వంటి దిగ్గజాలు మాత్రం ఆసీస్ మాజీల ప్రశంసలు అందుకున్నారు.