వరల్డ్ క్రికెట్ లో మన హవా, ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ గా బుమ్రా
ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అదిరిపోయే బౌలింగ్ తో సత్తా చాటిన టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు గుర్తింపు దక్కింది. డిసెంబర్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ఎంపికయ్యాడు.