ఐపీఎల్ మెగావేలంలో ఈ సారి కొందరు స్టార్ ప్లేయర్స్ కు షాక్ తగిలితే… మరికొందరు స్టార్ ప్లేయర్స్ కు జాక్ పాట్ తగిలింది. ఎవ్వరూ ఊహించని విధంగా కొందరు సీనియర్ ఆటగాళ్ళకు సైతం మంచి ధరే పలికింది. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ భారీ ధరకు అమ్ముడయ్యాడు.
