ఈ బ్యూటీలే ఎట్రాక్షన్, కలర్ ఫుల్ గా మెగా వేలం
ఐపీఎల్ మెగావేలంలో ఆటగాళ్ళతో పాటు ఫ్రాంచైజీ ఓనర్లలో కొందరు బ్యూటీలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఎప్పటిలానే సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యా మారన్ తన అందంతో మెస్మరైజ్ చేయగా… పంజాబ్ కింగ్స్ ఓనర్ సొట్టబుగ్గల సుందరి ప్రీతిజింతాతో పాటు కోల్ కత్తా నైట్ రైడర్స్ కో ఓనర్ జూహ్లీ చావ్లా కుమార్తె జాహ్నవి మెహతా మెగావేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.