దేశ వ్యాప్తంగా లారెన్స్ బిష్ణోయ్ అనే పేరు వింటే చాలు ఒక్కొక్కరికి వెన్నులో వణుకు పుడుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను టార్గెట్ చేయడం చూసి… నార్త్ ఇండియా షేక్ అవుతోంది.