వణికిపోతున్న సల్మాన్, బిగ్ బాస్ హౌస్ సెట్ లో వాళ్ళకే ఎంట్రీ
సినిమాల్లో వందల మందిని చంపే హీరో ఇప్పుడు బతుకు జీవుడా అంటూ ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్నాడు. బండి సైలెన్సర్ బీట్ వినపడినా దాక్కునే పరిస్థితి. లక్షలాది మంది అభిమానులు, తరతరాలు కూర్చుని తిన్నా తరగని డబ్బు, భారీ సెక్యూరిటీ…