MLC K Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేసిన సీబీఐ
తిహార్ జైలులో ఉన్న కవితను సీబీఐ గురువారం అరెస్టు చేసింది. ఈ క్రమంలో కవితను జ్యుడీషీయల్ కస్టడీ నుంచి సీబీఐ హెడ్ క్వార్టర్స్‌కు తరలించనున్నారు. కవితను సీబీఐ శుక్రవారం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.