Chilukuru Balaji : గరుడ ప్రసాదం తింటే పిల్లలు పుడతారా

రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) చిలుకూరు బాలాజీ (Chilukuru Balaji) ఆలయం వైపు వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. సుమారు 10 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 19 April 2024, 1:11 PM IST

Published : 
  • 19 April 2024, 1:11 PM IST

Exit mobile version