CM Jagan: 2024 ఎన్నికలకు జగన్ సూపర్ ప్లాన్‌..

ఏపీ రాజకీయం థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. అన్నీ జరిగినట్లు కనిపిస్తున్నాయ్ కానీ ఏదీ జరగడం లేదు అన్నట్లుగా ఉంది అక్కడ పరిస్థితి. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. టీడీపీ, వైసీపీ ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో.. వార్‌ కంటిన్యూ చేస్తున్నాయ్. టీడీపీ ఇప్పటికే మినీ మేనిఫెస్టో ప్రకటించింది.

Post Published By: Srikar Creator
Updated : 8 June 2023, 7:03 PM IST

Published : 
  • 8 June 2023, 7:03 PM IST

Exit mobile version