Yadadri : యాదాద్రి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు చేరుకున్నారు. సీఎం వెంట మంత్రులు భట్టి విక్రమార్క, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 11 March 2024, 10:54 AM IST

Published : 
  • 11 March 2024, 10:54 AM IST

Exit mobile version