ఏపీలోని శ్రీశైల క్షేత్రం పరిధిలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ లోని నల్లమల్ల అడవుల్లో ఉన్న ద్వాదస జోతిర్లింగాల్లో ఒకటి అయిన శ్రీశైల మల్లిఖార్జున క్షేంత్రంలో కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. ఇక పై శ్రీశైలంలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి వచ్చింది. ఈ నిబందన మే 1 నుంచి అమలు అవుతు వస్తుంది.
Complete ban on plastic in Srisailam...