TS Demands : తిరుమల, ఓడరేవుల్లో వాటా కావాలి.. ఏపీకి తెలంగాణ కొత్త ఫిట్టింగ్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయి పదేళ్ళయినా… రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పంచాయతీ ఇంకా తీరలేదు. పదేళ్ళుగా పరిష్కారం కాని పంపకాలపై ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి దృష్టిపెట్టారు.