ఏ క్రీడాకారుడికైనా అంతర్జాతీయ స్థాయిలో విజేతగా నిలవడమే లక్ష్యం…ఇక ఒలింపిక్స్ మెడల్ గెలవడం వారికి చిరకాల స్వప్నంగా ఉంటుంది. దీని కోసం ఎంతో శ్రమిస్తుంటారు. అయితే తైవాన్ కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ చో చెన్ మాత్రం ప్రాణాంతక క్యాన్సర్ తో పోరాడి ఒలింపిక్స్ బరిలో నిలిచాడు. ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో లక్ష్యసేన్ చేతిలో ఓడిపోయిన చో చెన్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. గత ఏడాది క్యాన్సర్ బారిన పడిన […]
