Cancer Tablet @100Rupees : క్యాన్సర్ వ్యాపించకుండా రూ. 100ల ట్యాబ్లెట్
క్యాన్సర్ (Cancer) ఓ మహమ్మారి. ఒక్కసారి ఎటాక్ అయితే ప్రాణాలు తీసేస్తుంది. అయితే కీమో, రేడియేషన్ లాంటి చికిత్సలతో క్యాన్సర్ నయం చేయించుకున్నా… మళ్లీ తిరగబెట్టకుండా అడ్డుకునే మాత్ర ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. కేవలం 100 రూపాయలు ఖర్చుతో ఆ టాబ్లెట్ వేసుకుంటే… మళ్ళీ శరీరంలో క్యాన్సర్ వ్యాప్తి అయ్యే అవకాశం లేదంటున్నారు పరిశోధకులు.