Loco Pilot: కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ లోకో పైలట్‌ మృతి..

దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఒడిశా ట్రైన్‌ యాక్సిడెంట్‌లో మృతుల సంఖ్య పెరుగుతోంది. కోరమాండల్‌ ట్రైన్‌ నడిపిన లోకో పైలట్‌ మహంతి ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ చనిపోయారు.

Post Published By: Srikar Creator
Updated : 6 June 2023, 12:54 PM IST

Published : 
  • 6 June 2023, 12:54 PM IST

Exit mobile version