COVID 19: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న కరోనా.. ఉస్మానియాలో ఇద్దరు మృతి
తెలంగాణలో నమోదైన పది కేసుల్లో 9 కేసులు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. 24 గంటల్లో వైరస్ బారిన పడి ఒకరు కోలుకున్నారు. 55 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. ఏపీకి సంబంధించి 24గంటల్లో 5 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి.