fish medicine : కిక్కిరిసిన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్.. చేప మందు ప్రసాదం కోసం బారులు తీరిన రోగులు

ఇవాళ ఉదయం 9గంటలకు ప్రారంభమైన చేప మందు పంపిణీ కార్యక్రమం.. 24గంటలపాటు సాగనుంది. ఇందుకోసం ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. 1,60,000 చేప పిల్లలను సిద్ధం చేశారు. చేప ప్రసాద పంపిణీకి 34 స్ఠాళ్లను ఏర్పాటు చేశారు. బందోబస్తులో 1200 మంది పోలీసులు పాల్గొన్నారు. చేప ప్రసాదం కోసం TGRTC 130 ప్రత్యేక బస్సులను ప్రధాన బస్టాండ్లు అయిన జూబ్లీహిల్స్, ఎంజీబీఎస్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్​కు ఈ బస్సులు నడపనున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 8 June 2024, 2:32 PM IST

Published : 
  • 8 June 2024, 2:32 PM IST

Exit mobile version