Taj Mahal Palace, Cyber ​​Attack : తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ పై సైబర్ దాడి.. ప్రమాదంలో 15 లక్షల మంది డేటా..!

భారతదేశంలోని ప్రముఖ లగ్జరీ హోటల్ తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్. గత కొన్ని సంవత్సరాలుగా ఈ హోటల్ పై దాడులు జరుగుతునే ఉన్నాయి. చరిత్రలో ఎప్పుడూ చూడని.. భారీ బాంబు పేలుడు ఈ హోటల్ జరిగిన విషయం మీకు తెలిసిందే.. చాలా సార్లు పాకిస్థాన్ నుంచి బాంబు బెదిరింపులు ఈ హోటల్ కు వస్తునే ఉన్నాయి. తాజాగా మరో బెదిరింపు కూడా వచ్చింది ఈ హోటల్ కు.. కానీ అది బాంబు బెదిరింపు అయితే కాదు.. సైబర్ బెదిరింపులు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 24 November 2023, 2:21 PM IST

Published : 
  • 24 November 2023, 2:21 PM IST

Exit mobile version