వరల్డ్ క్రికెట్ లో సౌరవ్ గంగూలీ బ్యాటింగ్ గురించి ఫ్యాన్స్ కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. బౌలర్ ఎవరైనా దాదాగిరీ చేసేవాడు… ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్ లో ఫ్రంట్ ఫూట్ కు వచ్చి దాదా కొట్టిన సిక్సర్ చూస్తే ఆ కిక్కే వేరు.. తన క్రికెట్ కెరీర్ లో గంగూలీ స్పిన్నర్లపై పూర్తి ఆధిపత్యం కనబరిచాడు.
