DANGER MICHAUNG: డేంజర్ గా మిగ్ జాం తుఫాన్ … చెన్నై రోడ్లపై మొసళ్ళు ప్రత్యక్షం

మిగ్ జాం తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ తోపాటు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో సముద్ర తీర ప్రాంతాలకు దగ్గరగా ఉన్న కాలనీల్లో కార్లు కొట్టుకుపోతున్నాయి.

Post Published By: dialnews
Updated : 4 December 2023, 7:31 PM IST

Published : 
  • 4 December 2023, 7:31 PM IST

Exit mobile version