ప్రపంచ క్రికెట్ లో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలుసు… జాతీయ జట్టులోకి వచ్చిన కొద్దికాలంలోనే స్టార్ క్రికెటర్ గా ఎదిగాడు.. తన బ్యాటింగ్ మెరుపులు, వికెట్ల వెనుక మెరుపు విన్యాసాలే కాదు కెప్టెన్సీలో ట్రెండ్ సెట్ చేశాడు.
