ఖన్నా Vs ఖాన్…!
భారతీయ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం కొందరికే సాధ్యం. ముఖ్యంగా ఒకే ఏడాదిలో 2,000 కోట్ల క్లబ్లో చేరడం అనేది ఇప్పటివరకు కేవలం ‘కింగ్ ఖాన్’ షారుఖ్ ఖాన్కు మాత్రమే సాధ్యమైంది. అయితే, ఇప్పుడు ఆ అరుదైన ఘనతను అందుకున్న రెండో భారతీయ