AP Politics : చెప్తే విన్నారా..? ఇప్పుడు చూడండి.. వైసీపీలో ఓదార్పు

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటివరకు నలుగురు సిట్టింగ్‌లను తప్పించేసింది వైసీపీ. సీటివ్వకున్నా.. మీకు ఏ విధంగా న్యాయం చేయాలో తెలుసునంటూ.. ముందు గిల్లి తర్వాత జోలపాడారట పార్టీ పెద్దలు. ఇవి ఇక్కడితో ఆగవని, మరిన్ని మార్పులు ఉంటాయన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో తప్పించడం సంగతి సరే.. అసలు వాళ్లకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందన్నది ముఖ్యమంటున్నారు సీనియర్స్‌.

Post Published By: Suresh Dialtelugu
Updated : 20 December 2023, 3:08 PM IST

Published : 
  • 20 December 2023, 3:08 PM IST

Exit mobile version