YCP Incharges : ఇంఛార్జులందరికీ టిక్కెట్లు ఇస్తారా ? వైసీపీ ఎమ్మెల్యేల్లో కొత్త టెన్షన్ !
కొత్తగా నియోజకవర్గాలకు ఇంఛార్జులుగా నియమితులైన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇప్పుడో కొత్త టెన్షన్ పట్టుకుంది. ఎన్నికల నాటికి తమకు టిక్కెట్లు ఇస్తారా ? లేదంటే పార్టీని గెలిపించడానికే ఇంఛార్జులను చేశారా ? ఎందుకంటే…సిట్టింగ్స్ మాత్రం ఎన్నికల నాటికి ఏదైనా జరగొచ్చు… తమకే వైసీపీ అధిష్టానం టిక్కెట్ ఇస్తుందని చెప్పుకుంటున్నారు.