ఒకవైపు భార్య, కుమార్తెల నిరసనతో కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు మరో షాక్ తగిలే అవకాశం కనపడుతోంది. దువ్వాడ కుటుంబంలో చిచ్చుకి కారణమైన దివ్వెల మాధురి ఇప్పుడు అమెరికా వెళ్ళిపోతున్నారు.