బ్రేకింగ్: వాణి 3 డిమాండ్లకు దువ్వాడ ఓకే… కానీ ఆ 2 నో…!
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనపడటం లేదు. సరిగా వారం రోజుల నుంచి ఆయన భార్య, కుమార్తెల నిరసన దీక్ష జరుగుతోంది. వివాదం పరిష్కారానికి మధ్యవర్తుల ద్వారా నిన్న జరిగిన చర్చలు విఫలo అయ్యాయి. వాణి వైపు నుంచి పెట్టిన ఐదు డిమాండ్లపై ఎమ్మెల్సీ నిర్ణయాన్ని నిన్న మధ్యవర్తికి శ్రీనివాస్ సోదరుడు శ్రీధర్ తెలియజేసారు. పర్లాకిమిడిలోని ఫ్యాక్టరీ, టెక్కలి వెంకటేశ్వర కాలనీలోని నివాసాన్ని జీఎస్టీ, లోన్ క్లియర్ చేసి పిల్లల […]