బంగారం… ఇండియాలో ఇది ఒక ఎమోషన్. ఆ పదం వింటేనే ఆడాళ్ళకు పూనకాలు వస్తాయి. ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో ఇల్లు ఉన్నా లేకపోయినా బంగారం ఉంటే చాలు అని ఫీల్ అవుతారు.