బాక్సింగ్ డే టెస్ట్, దీని చరిత్ర ఏంటో తెలుసా ?

భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ డిసెంబర్ 26 నుంచి మొదలుకానుంది. అయితే ఈ మ్యాచ్ ను బాక్సింగ్ డే టెస్టుగా కూడా పిలుస్తారు..అసలు బాక్సింగ్ డే టెస్ట్ అంటే ఏంటి… దానికి ఆ పేరు ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం… క్రిస్మస్ తర్వాత రోజుని సాధారణంగా బాక్సింగ్ డే అంటారు.

Post Published By: Vencateshg
Updated : 21 December 2024, 12:58 PM IST

Published : 
  • 21 December 2024, 12:58 PM IST

Exit mobile version