సునీతా విలియమ్స్‌ను సముద్రంలోనే ఎందుకు దించారో తెలుసా..?

దాదాపు 9 నెలల నిరీక్షణకు తెర పడింది. కోట్ల మంది ఎదురుచూస్తున్న ఆ వీర వనిత ఎట్టకేలకు భూమి మీద అడుగు పెట్టింది. స్పేస్‌ నుంచి సునీత విలియమ్స్‌, బుచ్‌ విల్మోర్‌ సురక్షితంగా భూమి మీద ల్యాండ్‌ అయ్యారు.

Post Published By: Vencateshg
Updated : 20 March 2025, 10:51 PM IST

Published : 
  • 19 March 2025, 10:49 PM IST

Topics : 

Exit mobile version