అంతరిక్షంలో ఎక్కువ రోజులు ఉన్నది వీళ్ళే.?
అంతరిక్షంలో 9 నెలలు గడిపిన సునీత విలియమ్స్ సహా నలుగురు వ్యోమగాములు.. తిరిగి భూమి మీదకు వచ్చారు. దీనితో అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన వారు ఎవరు అనే ఆసక్తి జనాల్లో పెరిగిపోయింది. అమెరికాలోని ఫుట్బాల్ మైదానమంత పరిమాణంలో ఉండే… అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నాసా శాస్త్రవేత్త ఫ్రాంక్ రుబియో ఎక్కువ రోజులు గడిపారు. 371 రోజులు గడిపిన వ్యోమగామిగా ఆయన పేరిట రికార్డు ఉంది. గతంలో ఈ రికార్డు 355 రోజులుగా ఉండగా.. ఆయన, తన […]