TELANGANA: తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. అనుమతించిన ఈసీ..
ఇప్పటివరకు డీఏల చెల్లింపు ఎందుకు ఆలస్యమైందని.. ఇప్పుడే ఎందుకు ఇస్తున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని ఈసీ ప్రశ్నించింది. గతంలో డీఏల చెల్లింపు జరిగే విధానాలపై కూడా ఆరా తీసింది. మరోవైపు డీఏ విడుదలపై ఉద్యోగ సంఘాలు కూడా స్పందించాయి.