Jammu Kashmir : జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పులు.. ఉగ్రవాది హతం

జమ్మూ కశ్మీర్‌లో మరోసారి ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. కుప్వారా జిల్లాలో నియంత్ర రేఖ వెంబడి పాకిస్థాన్‌ బోర్డర్‌ యాక్షన్‌ టీమ్‌ జరిపిన దాడిని మన సైన్యం భగ్నం చేసింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 27 July 2024, 5:46 PM IST

Published : 
  • 27 July 2024, 5:46 PM IST

Exit mobile version