ఆ టెస్ట్ ప్లేయర్స్ కో దండం, వెటరన్స్ కు ఫ్రాంచైజీల షాక్
ఐపీఎల్ మెగావేలంలో ఈ సారి పలువురు సీనియర్ ప్లేయర్స్ కు షాక్ తగిలింది. ఊహించినట్టుగానే వెటరన్ ప్లేయర్స్ ను ఫ్రాంచైజీలు పెద్దగా పట్టించుకోలేదు. ఫ్రాంచైజీలు పట్టించుకోని ఆటగాళ్ళ జాబితాలో విదేశీ క్రికెటర్లతో పాటు భారత స్టార్ క్రికెటర్లు కూడా ఉన్నారు.