WTC final: బిల్డప్ ఎక్కువ..బిజినెస్ తక్కువ! మీ కంటే అతనే నయమంటూ రోహిత్, కోహ్లీపై ట్రోల్స్!
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 296పరుగులకు ఆలౌటైంది. రహానే,శార్దూల్ థాకూర్ పుణ్యామా అని ఫాలో అన్ నుంచి గట్టెక్కింది. అటు రోహిత్,కోహ్లీ ఆటతీరుపై అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు.