క్రికెట్ కు సిఎస్కే ప్లేయర్ గుడ్ బై

ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పాడు. కొత్త తరం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాడు.

Post Published By: Vencateshg
Updated : 8 September 2024, 2:49 PM IST

Published : 
  • 8 September 2024, 2:49 PM IST

Topics : 

Exit mobile version